IDP: భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో విదేశాల్లో డ్రైవ్ చేయవచ్చా? ఏ దేశాల్లో చెల్లుతుంది? పూర్తి వివరాలు ఇవే!
IDP: భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో విదేశాల్లో డ్రైవ్ చేయవచ్చా? ఏ దేశాల్లో చెల్లుతుంది? పూర్తి వివరాలు ఇవే! విదేశాలకు వెళ్లే చాలా మందిలో ఒక సాధారణ సందేహం ఉంటుంది… భారతదేశంలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ (DL)తో విదేశాల్లో వాహనం నడపవచ్చా? సమాధానం అవును. అయితే, అది మీరు వెళ్లే దేశంలోని నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని దేశాలు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను నేరుగా అంగీకరిస్తాయి. మరికొన్ని దేశాల్లో మాత్రం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (IDP) తప్పనిసరిగా … Read more