Federal Bank Recruitment 2025: ఫెడరల్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల.!

Federal Bank Recruitment 2025: ఫెడరల్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల.!

దేశవ్యాప్తంగా వివిధ శాఖలలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి Federal Bank 2025 సంవత్సరానికి అధికారిక నియామక నోటిఫికేషన్ విడుదల

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి .

ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹48,480 నుండి ₹85,920 వరకు జీతం లభిస్తుంది.

ఫెడరల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి https://www.federalbank.co.in/.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ, 15 అక్టోబర్ 2025
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ, 27 అక్టోబర్ 2025

ఆసక్తి గల దరఖాస్తుదారులు 27 అక్టోబర్ 2025 లోపు దరఖాస్తు చేసుకొండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment